ఆర్
జీవీ తేనెతుట్ట నుంచి మరోరాయి
రామ్ గోపాల్ వర్మ.. ఆర్ జీవీ ఈ పేరుకు పరిచయం
అక్కర్లేదు.. సంచలనాల దర్శక,నిర్మాత.. అంతకు మించి వివాదాలకు రారాజు.. ఆయన ట్వీట్లు రేపే కల్లోలం అంతా
ఇంతా కాదు.. ఇదిగో ఏపీలో ఇలా..ఎన్నికలు ముగిశాయో లేదో.. ట్విటర్ లో మార్ఫింగ్
ఫొటోతో వివాదానికి తెరతీశారు. కుర్చీ మాదంటే మాదని ఎవరి ధీమాలో వారుండగా..
వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకున్న సీఎం చంద్రబాబు ఆ పార్టీలో జగన్ సమక్షంలో
చేరినట్లు నకిలీ ఫొటోను పోస్టు చేశారు.
‘ షాకింగ్ ట్విస్ట్: ఇప్పుడే వైసీపీలో చేరిన సీబీఎన్! ’ అంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్ రాశారు.
No comments:
Post a Comment