విజయవాడలో 32వ పుస్తక మహోత్సవం షురూ
ఆంధప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా
ఏటా ఏర్పాటవుతున్న పుస్తకమహోత్సవం విజయవాడలో శనివారం నుంచి ప్రారంభమవుతోంది. విజయవాడలో
మూడు దశాబ్దాలుగా పుస్తక ప్రియుల్ని అలరిస్తోన్న ఈ పుస్తకాల పండుగ 32వది.
పుస్తకప్రదర్శన 11
రోజుల పాటు లక్షల సంఖ్యలో పుస్తకప్రియులకు అందుబాటులో ఉండనుంది. కోవిడ్ నేపథ్యంలో నిబంధనల్ని
అత్యంత కఠినంగా పాటించనున్నట్లు ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు.