అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం (ఏప్రిల్13) ఉదయం 5 గంటల
సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.9 ఉంటుందని అంచనా
వేశారు. భూగర్భంలో 10 కిలోమీటర్ల కింద భూకంప కేంద్రం ఉన్నట్లు ఎపిసెంటర్ వర్గాలు
పేర్కొన్నాయి. అయితే ఈ భూకంపం ప్రభావంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించనట్లు
తెలిసింది.
No comments:
Post a Comment