గుర్తుకొస్తున్నాయి..!
బాల్యం
ఎవరికైనా తిరిగి రాని తీపి గుర్తు. మన సీఎం జగన్ అందుకు అతీతులు కాదు. ఇదిగో
అందుకు ఇదే సాక్ష్యం.. స్కూలు బ్యాగ్ తగిలించుకుని జగన్ పిల్లాడిలా ఇలా మురిసిపోయారు.
ఒక్క క్షణం ఆనందడోలికల్లో తేలియాడారు. `విద్యాకానుక` పథకాన్ని గురువారం మంత్రులు, అధికారులు సమక్షంలో ప్రారంభించిన సందర్భంగా జగన్ ఇలా స్కూలు బ్యాగును భుజాన వేసుకుని ఫొటోలకు
పోజిచ్చారు. సీఎం ఆల్బమ్ లోఈరోజు ఫొటో మరో చిత్రరాజమే. గతేడాది డిసెంబర్ 7న `కంటి వెలుగు` పథకాన్ని
ప్రారంభించిన సందర్భంగానూ జగన్ ఇదే తరహాలో అపురూపమైన ఫొటోతో అలరించారు.
నాటి కార్యక్రమంలో పిల్లలకు అందజేసిన కళ్లజోడును ధరించిన సీఎం చిరునవ్వులు
చిందిస్తూ ఫొటోలు దిగారు.
No comments:
Post a Comment