చెన్నైలో బాలికను వేధించిన పోకిరి అరెస్ట్
పాఠశాల
విద్యార్థినిని వేధించిన రౌడీషీటర్(20)ను చెన్నై పోలీసులు కటకటాల వెనక్కి
నెట్టారు. 17 ఏళ్ల విద్యార్థిని(క్లాస్11)ని వేధిస్తున్న యశ్వంత్ రాజ్ అనే పోకిరిని
లైంగిక వేధింపుల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద శుక్రవారం నిర్భందించారు. బాలిక
తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అతనిపై గతంలోనే
రౌడీషీటర్ ఉన్నట్లు తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా అతనికి రిమాండ్
విధించింది.
No comments:
Post a Comment